స్వాధీన – మైథిలి అబ్బరాజు

  ఆ వారం చివరన వాళ్ళిద్దరూ రాజీ  చేసుకున్నారు . అంటే అంతకుముందేదో పోట్లాడుకున్నారని కాదు. రెండేళ్ళ పరిచయం లో దెబ్బలాటలు లేనేలేవు. అదొక ఒప్పందమని అనుకోవచ్చు…