చీకటి ( కథ ) – స్వాప్నిక్ చీమలమర్రి

చుట్టుపక్కల చీకట్లకి అంటకుండా వెళ్తోంది బస్సు.  మేఘాలు పొగరుగా కురుస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఉరిమిన చప్పుడు, డ్రైవర్ గుండెలో బెదురులా ప్రతిధ్వనించింది. అద్దం పైన నీటి బొట్లు … More